Arjun Reddy heroine Shalini pande says her first hero Devarakonda Vijay is her Best actor .
'అర్జున్‌రెడ్డి'తో ట్రెండ్ సెట్టింగ్ విజయం సాధించాడు విజయ్ దేవరకొండ. ఇప్పుడు ఆయన కొత్త సినిమా ఖారరైయింది గీతా ఆర్ట్స్ లో ఓ సినిమా చేస్తున్నాడు విజయ్. ఈ చిత్రానికి పరశురాం దర్శకత్వం. ఈ విషయాన్ని నిర్మాతలు ప్రకటించారు.